చిన్న బడ్జెట్ సినిమాలు రూపొందించేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. చిన్న సినిమాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.చిన్న బడ్జెట్ సినిమాలు రూపొందించేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. చిన్న సినిమాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2w2UeVg
0 Yorumlar